Actor Rajendra Prasad F3 Vizag Event : ప్రీరిలీజ్ లో ఛాలెంజ్ చేశా నిలబెట్టుకున్నాను...! | ABP Desam

2022-06-05 843

F3 Success Celebrations Vizag లో సంబరంలా జరిగాయి. టీంతో పాటు నవ్వుల కిరీటి రాజేంద్ర ప్రసాద్ సందడి చేశారు. Pre Release లో చేసిన ఛాలెంజ్ ను నిలబెట్టుకున్నానన్నారు రాజేంద్రప్రసాద్